Breaking
News
Breaking
News
Updated:2016-12-21 18:22:41
Views:293
సందేశం ఎప్పుడూ వినోదపు పూత పూసి చెప్పాల్సిందే. చేదు మాత్ర ఆరోగ్యానికి మంచిదే అయినా.. దానికి తీపి కోటింగ్ ఉండాల్సిందే. పైగా యువతరానికి ఓ మంచి మాట చెప్పాలనుకొన్నప్పుడు దాని చుట్టూ వాళ్లకు ఇష్టమైన అంశాల్ని మేళవిస్తూ విశ్లేషించాల్సిందే. అప్పుడే మనసుకు సూటిగా తాకుతుంది. ‘అమీర్‌పేటలో’ సినిమాతో అలాంటి ప్రయత్నమే చేసింది చిత్రబృందం. మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకొంటూ వీలైతే పక్కవాళ్లకూ సహాయపడండి అనే సందేశాన్ని.. యువతకు చెప్పారు. మరి ఆ ప్రయత్నం ఎలా సాగిందో తెలియాలంటే ‘అమీర్ పేట’లో అడుగు పెట్టాల్సిందే