మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        టీఎన్ఆర్ఐ

మిస్‌ ఇండియా అమెరికాగా మధు వల్లి

Updated:2016-12-23 12:17:35

views:975

‘మిస్‌ ఇండియా అమెరికా-2016’ కిరీటాన్ని వర్జీనియా సుందరి మధు వల్లి సొంతం చేసుకుంది. మధు(19)ప్రస్తుతం సంగీత విద్యనభ్యసిస్తోంది. ఈ పోటీల్లో ‘మిసెస్‌ ఇండియా అమెరికా’గా టెక్సాస్‌ వాసి సరిత పట్నాయక్‌, ‘మిస్‌ టీన్‌ అమెరికా’గా న్యూయార్క్‌కు చెందిన రియా మంజ్రేకర్‌ నిలిచారు.‘మిస్‌ ఇండియా అమెరికా-2016’ కిరీటాన్ని వర్జీనియా సుందరి మధు వల్లి సొంతం చేసుకుంది. మధు(19)ప్రస్తుతం సంగీత విద్యనభ్యసిస్తోంది. ఈ పోటీల్లో ‘మిసెస్‌ ఇండియా అమెరికా’గా టెక్సాస్‌ వాసి సరిత పట్నాయక్‌, ‘మిస్‌ టీన్‌ అమెరికా’గా న్యూయార్క్‌కు చెందిన రియా మంజ్రేకర్‌ నిలిచారు.