SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

పొగమంచు గన్నవరంలో విమానాలు చక్కర్లు

Updated: 2021-01-14 02:26:16

పొగమంచు గన్నవరంలో విమానాలు చక్కర్లు
గన్నవరం ఎయిర్ పోర్ట్ ను కమ్మేసింది. పొగమంచు కారణంగా ఉదయం 7:20 నిమిషాలకు రావాల్సిన బెంగళూరు , ఢిల్లీ సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.  అంతేకాకుండా పొగమంచుతో విమానాలు దిగే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా అరగంట నుండి గాల్లో విమానాలు  చక్కర్లు కొట్టాయి.  స్పైస్ జెట్, ఇండిగో విమానాలు  చాలా సేపు చక్కర్లు కొట్టాయి. పొగమంచు తగ్గడంతో విమానాలు 45నిమిషాల తరువాత ల్యాండ్‌ అయ్యాయి.