కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా కందిభీమన్న అటవి ప్రాంతంలో ఆపరేషన్ టైగర్ ఫైనల్ ఫైట్ రంగంలోకి మహారాష్ట్ర , తెలంగాణ ర్యాపిడ్ రెస్క్యూ టీం. ఆపరేషన్ టైగర్ లో పాల్గొంటున్న 40 మంది ర్యాపిడ్ , స్పెషల్ యాక్షన్ టీం సభ్యలు
పులి కదలికలను గుర్తించేందుకు రంగంలోకి నాలుగు డ్రోన్ కెమెరాలు. డ్రోన్ ల సాయంతో తలాయి బీట్ పరిదిలోని కందిభీమన్న పారెస్ట్ ను జల్లెడ పడుతున్న అటవిశాఖ
ఎరగా వేసిన ఆవుపై దాడి చేసి చంపిన పులి. మరోసారి పులి వచ్చే అవకాశాలు ఉండటంతో 20 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన మంచె పై పులి కోసం కాచుకూచున్న ర్యాపిడ్ రెస్క్యూ టీం, మత్తు మందు ఇచ్చే వెటర్నరీ వైద్యులు.
మత్తుమందు ప్రయోగం నుండి చాకచక్యంగా రెండు సార్లు తప్పించుకున్న టైగర్
పులి పారెస్ట్ ను క్రాస్ చేసే రాజక్క దేవార, మత్తడి స్ప్రింగ్ ఆనకట్ట సమీపంలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కదలికలను గమనిస్తున్న ర్యాపిడ్ రెస్క్యూ టీం ఆపరేషన్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న కవ్వాల్ టైగర్ జోన్ కంజర్వేటర్ వినోద్ కుమార్.