SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

ట్రంప్ పై అభిశంసన ఆమోదం

Updated: 2021-01-13 20:04:14

ట్రంప్ పై అభిశంసన ఆమోదం
 
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించిన ప్రతినిధుల సభ ట్రంప్ పై అభిశంసన తీర్మానాన్ని సభ లో ప్రవేశపెట్టిన స్పీకర్
యుఎస్ క్యాపిటోల్ పై దాడికి, విధ్వంసానికి, 5గురి మరణానికి ట్రంప్ ను బాధ్యుడిగా చేస్తూ, దోషిగా ఆరోపిస్తూ సభ లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన స్పీకర్ నాన్సీ పెలోసి
  సభ్యుల ఓటింగ్ ద్వారా నెగ్గిన అభిశంసన తీర్మానం
అభిశంసన తీర్మానానికి మద్దతుగా 232  ఓట్లు,
వ్యతిరేకంగా 197 ఓట్లు
ట్రంప్ కు వ్యతిరేకంగా, అభిశంసన తీర్మానానికి మద్దతిస్తూ ఓట్ వేసిన 10 మంది రిపబ్లికన్ లుఆమోదించిన తీర్మానాన్ని సెనెట్ కు పంపనున్న సభ.
ఈ నెల 20న ముగియనున్న ట్రంప్ పదవీకాలం.