SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

తమిళనాడు లోని తిరునల్వేలి, తేంకాసి జిల్లాలను ముంచెత్తిన భారీ వరదలు

Updated: 2021-01-13 19:56:43

తమిళనాడు లోని తిరునల్వేలి, తేంకాసి జిల్లాలను ముంచెత్తిన భారీ వరదలు . 
జిల్లాలో కురుస్తున్న కుండపోత వానలకు పూర్తిగా నిండిపోయిన తమిరాభరణి  నది . 
నది నీరు ఉధృతంగా ప్రవహించడం తో నీట మునిగిన పలు గ్రామాలు , రహదారులు తెగిపోవడం తో నిలిచిపోయిన రాకపోకలు . 
సహాయకచర్యలు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఫ్ బృందాలు , నీటమునిగిన గ్రామాలలోని ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలింపు .