దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్
184 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
కార్యక్రమంలో పాల్గొన్నకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హోమ్ మంత్రి మహమూద్ అలీ , మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ , ఎమ్మెల్యేలు దానంనాగేందర్,అరికెపూడి.