SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

మీ చిన్నారులు.. ఉన్నతంగా ఎలా?

Updated: 2016-12-15 18:46:22

అండగా ఉండండి: పిల్లలకు తల్లిదండ్రులు మానసికంగా ఎంత దగ్గరగా ఉండగలిగితే వారు అంత బాగా ఎదుగుతారని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. అందుకే వారు ప్రతిదీ మీతో పంచుకోగలిగే చనువు ఇవ్వండి. ఎందులోనయినా వెనకుండిపోతే.. వెన్నుతట్టండి. ఓ అంశంలో పోటీ పడుతున్నప్పుడు ప్రోత్సహించండి. అది కూడా సహజంగా చేయాలే తప్ప మీ అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం వద్దు.