మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

వాజ్ పేయి మృతిపై లోకేష్ ట్విట్: తీవ్ర దుమారం

Updated:2017-01-04 12:05:25

views:47

భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం మరణించారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి మృతిపై నారా లోకేష్ పెట్టిన ట్వీట్ పై పలువురు నెటిజెన్లు విమర్శిస్తున్నారు.

“భారత మాత రాజకీయాల్లోనూ, దౌత్యం, సాహిత్యంలో దేశానికి ఎంతో సేవ చేసిన ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయనలాంటి వక్తులు మరొకరు ఉండరు. నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆశయాలను సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఒక సన్నిహితుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయి. మేము మిమ్మల్ని మిస్ అవుతాం సర్ అటల్ బిహారి వాజ్‌పేయి గారు” అంటూ లోకేష్ ట్వీట్ చేశాడు.


సంబంధిత వార్తలు