Breaking
News
Breaking
News
Updated: 2016-12-30 11:30:38
ఈమధ్య రాజమౌళిని కలిసి ‘వంగవీటి’ నాకు ప్రత్యేకమైన చిత్రమని చెప్పా. ‘ఇలాంటివి చాలా చూశాంలే’ అన్నట్టు ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దానికి నేను అర్హుడినే. ఎందుకంటే అలాంటి మాటలు చాలాసార్లు చెప్పుంటా. కానీ ఇక మీదట గర్వపడే సినిమాలే చేస్తా. నా మీదొట్టు. నాకంటే మిన్నగా ప్రేమించే నాగార్జున మీదొట్టు’’ అన్నారు రాంగోపాల్ వర్మ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘వంగవీటి’. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. ఈనెల 23న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా