Breaking
News
Breaking
News
Updated: 2016-12-16 16:16:32
ఉదయాన్నే పీచు సమృద్ధిగా లభించే ఓట్స్ తింటే బరువు తగ్గడమే కాదు, ఆరోగ్యానికీ మంచిది. దాన్ని వెన్నలేని పాలతో చేసుకోవాలి. అప్పుడే కెలొరీలు కరుగుతాయి. అందులో అరటిపండు ముక్కలూ, కొన్ని ఎండు ద్రాక్ష పలుకులూ, నానబెట్టి పొట్టుతీసిన బాదం గింజలు వేసుకోవచ్చు. బలానికి బలం.. ఆరోగ్యానికి మంచిది.