Breaking
News
Breaking
News
Updated: 2016-12-16 15:57:28
ఇప్పటికే సిరీస్ చేజిక్కింది. బ్యాట్స్‌మెన్ చెలరేగిపోతున్నారు. బౌలర్లూ జోరు మీదున్నారు. అయినా అదే కసి. రెట్టించిన ఉత్సాహంతో.. తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసంతో మరింత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడాలన్న తపనతో టీమ్ఇండియా...వరుస వైఫల్యాలతో ఇప్పటికే సిరీస్ చేజారగా.. ఫామ్‌లేమి వెంటాడుతుండగా.. తొలి గెలుపు కోసం ఆరాటపడుతూ ఇంగ్లాండ్!