Breaking
News
Breaking
News
Updated: 2016-12-16 15:53:20
న్యూదిల్లీ: హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరి 2017 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్సీఐఎల్) ఓ ప్రకటనలో తెలిపింది. 3శాతం వరకు ఈ పెంపు ఉంటుందని వెల్లడించింది. ‘తయారీ ఖర్చులు, మారక ద్రవ్య విలువ పెరగడంతో కార్ల ధరలను పెంచక తప్పలేదని’ హెచ్సీఐఎల్ అధ్యక్షుడు, సీఈవో ఓయిచిరో యుఎనో తెలిపారు.