SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

ప్రొద్దుటూరు ప్రేమోన్మాది ఘాతుకం

Updated: 2021-01-22 01:19:15

 

ప్రొద్దుటూరు ప్రేమోన్మాది ఘాతుకం
 
 కడప జిల్లాలో ఘోరం జరిగింది. ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో వెంటపడి సునీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది.  3 నెలల నుంచి బాలిక  వెంట పడుతున్న సునీల్ఈ,  రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం లో లావణ్య పై మచ్చు కత్తి తో దాడి చేశాడు. తీవ్ర గాయాలు పాలైన బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చావు బతుకుల మధ్య చికిత్స పొందుతోంది బాలిక